తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి సెంట్రల్ జైలుకు తరలింపు.
గన్నవరంలో శాంతిభద్రతలకు విగాథం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన పట్టాభి.
పట్టాభి పై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచిన పోలీసులు.
పోలీసులపై పట్టాభి చేసిన వ్యాఖ్యలను తోసిపుచ్చిన న్యాయస్థానం.
కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభిని తరలించిన పోలీసులు.