Politics

అమరావతి పై సుప్రీం కోర్టులో విచారణ మళ్లీ వాయిదా

అమరావతి పై సుప్రీం కోర్టులో విచారణ మళ్లీ వాయిదా

రేపటి విచారణ జాబితాలో కనిపించని అమరావతి కేసు

అమరావతి కేసు ను అత్యవసరంగా విచారించాలని 6వ తేదీన సుప్రీం కోర్టు ను ఆశ్రయించిన జగన్ ప్రభుత్వం

23న విచారిస్తామని స్పష్టం చేసిన న్యాయమూర్తులు KM జోసెఫ్, బీవీ నాగరత్న ల తో కూడిన ధర్మాసనం

నోటీస్ లు ఇచ్చిన కేసు లపై బుధ, గురు వారాలలో విచారణ చేపట్ట రాదని cji chandrachood సర్క్యులర్ జారీ

Cji తాజా సర్క్యులర్ తో రేపు జరగాల్సిన అమరావతి కేసు విచారణ వాయిదా

తదుపరి విచారణ ఎప్పుడన్న దాని పై ఇంకా రాని స్పష్టత