Politics

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు:

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు:

ఇప్పటి వరకు నడిచిన దూరం 344.6 కి.మీ.
యువగళం పాదయాత్ర 27వ రోజు షెడ్యూల్(25-2-2023)
తిరుపతి నియోజకవర్గం

ఉదయం:

11.00 – తిరుపతి అంకుర హాస్పటల్ సమీపానగల విడిది కేంద్రంలో రిటైర్డ్ ప్రభుత్వోద్యోగులతో భేటీ.
12.00 – క్యాంప్ సైట్ లో భవన నిర్మాణకార్మికులతో సమావేశం.
1.00 – క్యాంప్ సైట్ లో భోజన విరామం.

సాయంత్రం:

4.00 – తిరుపతి అంకుర హాస్పటల్ సమీపాన విడిది కేంద్రంనుంచి పాదయాత్ర ప్రారంభం.
4.30 – తిరుపతి 4వ డివిజన్ ఎస్సీ కాలనీలో పాదయాత్ర.
5.20 – తిరుపతి ఆర్టీసి బస్టాండు వద్ద పాదయాత్ర.
5.30 – తిరుపతి అంబేద్కర్ విగ్రహం వద్ద పాదయాత్ర.
5.40 – గాంధీజీ విగ్రహం వద్దకు చేరుకోనున్న పాదయాత్ర.
5.50 – తిరుపతి రైల్వేస్టేషన్ వద్ద ఆటో కార్మికులతో సమావేశం.
6.30 – కృష్ణాపురం ఠాణా వద్ద స్థానికులతో మాటామంతీ.
6.45 – టౌన్ క్లబ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్థానికులతో సమావేశం.
7.00 – బాలాజీ కాలనీలో స్థానికులతో భేటీ.
7.35 – ఎంఆర్ పల్లి సర్కిల్ లో స్థానికులతో మాటామంతీ.
8.00 – అన్నమయ్య సర్కిల్ లో స్థానికులతో సమావేశం.
8.35 – టివిఎస్ షోరూమ్ సర్కిల్లో స్థానికులతో భేటీ.
9.55 – చంద్రగిరి నియోజకవర్గంలోకి ప్రవేశం, తిరుచానూర్ సర్కిల్ విడిది కేంద్రంలో బస.