ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియాను అరెస్ట్ చేసిన సీబీఐ – సిసోడియాను 8 గంటలపాటు ప్రశ్నించిన సీబీఐ – నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు అప్పగించారని ఆరోపణ – లిక్కర్ పాలసీ తయారీలో సిసోడియా కీలకపాత్ర – సిసోడియాను రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్న సీబీఐ