దుబాయ్ నీ పరిపాలిస్తున్న రాజు కుటుంబం గురించి, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే వారికి ఉన్న సంపద ప్రపంచంలో ఇంకే కుటుంబానికి లేదు, ఒక లెక్క ప్రకారం రెండు వందల మంది 24 గంటలు కూర్చొని లెక్క పెడితే, కనీసం ఒక సంవత్సరం పడుతుంది.
వీరి సంపదను లెక్కించడానికి, దీన్నిబట్టి వీరి సంపద ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు అయినా ఎంత ఖరీదైన వజ్రం అయినా కానీ, ఎంత ఖరీదైన సెలబ్రిటీ అయినా కానీ, దుబాయ్ రాజ కుటుంబీకుల ముందు తల వంచాల్సిందే,
ఎంత ఖర్చు పెట్టిన తరగని సంపదతో ఉన్న ఈ రాజ కుటుంబం, ఆస్తులను రోజురోజుకీ పెరుగుతున్నఏ కానీ తరగడం లేదు, వందలు వేల కోట్లు ఖర్చు చేస్తున్న కూడా, ప్రతిరోజు ఆస్తులు వందల కోట్ల మేర పెరుగుతూనే ఉన్నాయి, ఈ నేపథ్యంలో దుబాయ్ రాజ కుటుంబం లోని మొత్తం 15 వేల మంది కుటుంబ సభ్యులలో, అత్యంత ధనవంతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
షేక్ హందాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తోం:- ఇన్స్టాగ్రామ్లో అనే పేరుతో పాపులర్ అయిన ఈ సౌదీ రాజకుమారుడు చాలా చిన్న వయసులోనే, ప్రపంచ కుబేరుల లో ముందు వరుసలో ఉన్నాడు, ఇతని దగ్గర 1000 కోట్ల ఖరీదు చేసే ఒక పెద్ద షిప్ తో పాటుగా వందల కోట్ల విలువ చేసే ఎన్నో ఆస్తులు, బిల్డింగులు ఖరీదైన కారులో వజ్రాలు బంగారం ఉన్నాయి. పెద్ద షిప్ విషయానికి వస్తే, ఇది సెవెన్ స్టార్ హోటల్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా అన్ని రకాల సౌకర్యాలతో కూడి ఉంటుంది. అందులో పనిచేసే వారికి మొత్తం 24 పెద్దపెద్ద రూమ్ లో ఉంటాయి,రషీద్ ఇందులో కేవలం కొన్ని సార్లు మాత్రమే ఇప్పటివరకు పార్టీలు జరుపుకున్నాడు, ఈ దుబాయ్ రాజకుమారుడు ఇటీవలే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలను వెచ్చించి, ఒక పెద్ద యార్డ్ కొన్నాడు,దీన్ని దుబాయ్ యార్డ్ అని కూడా పిలుస్తారు. దీనిలో మొత్తం 48 రాజకుటుంబాలు ఒకేసారి లగ్జరీ లైఫ్ ని అనుభవించగలరు, మొత్తం 90 మంది స్టాఫ్ ఉంటారు.
రాజకుటుంబాలు అక్కడికి వచ్చినా రాకపోయినా, అక్కడ ఉండే పని వారు మాత్రం ఎప్పుడూ దానిని మెయిన్టెయిన్ చేస్తూ ఉంటారు. దీంతో పాటు వీరి దగ్గర మూడు వందల కోట్ల విలువ చేసే ఒక సూపర్ యాడ్ కూడా ఉంది. 80 అడుగుల పొడవైన ఈ యాడ్ వరల్డ్ లో ఉన్న టాప్ మోస్ట్ హోటల్ కి ఏ మాత్రం తీసిపోదు, మన్సూర్ విన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ ముక్తుం:- ఇతను పైన చెప్పుకున్న రాజకుమారుడికి తమ్ముడు,ఈయన లైఫ్ స్టైల్ తన అన్నకు ఏ మాత్రం తీసిపోదు, ఈమధ్యనే 10 మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద యార్డ్ కొనుగోలు చేశాడు, రెండున్నర కోట్ల విలువ చేసే మెర్సిడెస్ తో పాటుగా, నాలుగు కోట్లు విలువచేసే ఎంజి కార్ల కలెక్షన్లు వందల సంఖ్యలో ఉంటాయి . యిక ఫెరారీ లాంబొడిని రోల్స్ రాయల్స్ లాంటి కార్ల కలెక్షన్స్ కి కొదవ లేదు. ఇందులో విశేషం ఏమిటంటే ఈ కార్ల కలెక్షన్లు చాలా కార్లకు ఇతను బంగారం కోటింగ్ వేయించాడు ఇక వారి బంగ్లాలో సింహాలు ఇతర జంతువులు పొలంలో ఇలా ఎన్నో రకాల అడవి జంతువులను కూడా పెంచుకుంటారు.
వీటి కోసం ప్రతి సంవత్సరం కోట్లు ఖర్చు చేస్తూ ఉంటారు మొత్తం మీద ఒక రాజుల లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఇటీవల ఈ రాజకుమారుడు చేసిన చిన్న పని వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. సోషల్ మీడియాలో ఒక కిడ్నీ వ్యాధిగ్రస్తులకు గురించి తెలుసుకొని దాదాపు పది కోట్ల రూపాయలను దానంగా ఇచ్చాడు. మొత్తం మీద రాజు అనిపించుకున్నాడు అంతే కాదు అవసరం ఉన్న వారిని ఎల్లప్పుడూ ఆదుకునే ఇతను, ఈమధ్య ఓ హాస్పటల్ కు దాదాపు 20 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చేశాడు. వేల మంది కుటుంబ సభ్యుల ఉండే సౌతి రాజకుటుంబంలో కుటుంబసభ్యులు మొత్తం సంపద 450 మిలియన్ డాలర్లు అని ఒక అంచనా, వీటితో పాటు వారికి కార్లు బంగ్లాలో షిప్ నిర్మాణాలు మొదలైన ఎన్నో స్థిర ఆస్తులు కూడా ఉంటాయి.