అన్న నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాలు ఆదివారం Austin-Texas లో జరిగినాయి..
ఈ సంబరాలకు నందమూరి అభిమానులు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు కుటుంబ సమేతంగా 450 మంది సభ్యులతో సాంసృతిక, సాహిత్య నృత్యాలు అలాగే స్వరాంజలి టీం పాడిన గాయాలు ఎంతగానో అలరించాయి .
ఈ కార్యక్రమానికి అతిధి గా టీడీపీ NRI విభాగం కన్వీనర్ కోమటి జయరాం గారు పాల్గొని సభని ఉద్దెశించి ప్రసంగించారు… అన్నగారిని స్మరించుకుంటూ , అయన తలపెట్టిన వినుతున్న నిర్ణయాలు అలాగే అయన ఆశయ సాధనాలు …రాబోయే తరానికి వివరిస్తూ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఆస్టిన్ టీడీపీ టీం ప్రతి ఒకరు పేరు పేరున స్వచ్చంధంగా కృషిచేసి ఘనవిజయంగా ముగించారు…జోహార్ ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై చంద్రబాబు
https://photos.app.goo.gl/PWEYepczDYVe1oXWA