అమిత్ షా ఆఫీస్ నుండి ముఖ్య నేతలకు ఫోన్ కాల్స్
రేపు మధ్యాహ్నం 12 గంటలకు అమిత్ షా తో భేటీ కానున్న నేతలు
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు,లిక్కర్ స్కాం లో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా అరెస్ట్ ,లిక్కర్ స్కాం లో కవిత ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య నేతల తో అమిత్ షా భేటీ ఆసక్తి , రానున్న సార్వత్రిక ఎన్నికలో గెలుపే లక్ష్యంగా నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశం.