Politics

తణుకులో వైసీపీ, జనసేన నేతల మధ్య ఘర్షణ

తణుకులో వైసీపీ, జనసేన నేతల మధ్య ఘర్షణ

మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థులకు అస్వస్థత – పరామర్శకు వెళ్లిన జనసేన నేతలు – జనసేన నేతలను అడ్డుకున్న వైసీపీ నేతలు – ఇరువర్గాల మధ్య బాహాబాహీ, తోపులాట