Business

గూగి రియల్ ఎస్టేట్ కంపెనీ పై ఐటీ దాడులు..

గూగి రియల్ ఎస్టేట్ కంపెనీ పై ఐటీ దాడులు..

హైదరాబాదులో ఐటీ సోదాలు……

▪️హైదరాబాదులోని గూగి రియల్ ఎస్టేట్ కంపెనీపై కొనసాగుతున్న ఐటీ సోదలు.

▪️ఫార్మా హిల్స్, వండర్ సిటీ, రాయల్ సిటీ పలు రియల్ ఎస్టేట్ కంపెనీల పై కొనసాగుతున్న ఐటీ సోదాలు.

▪️హైదరాబాద్లో 20 చోట్ల ఏకకాలంలో రియల్ ఎస్టేట్ కంపెనీలు డైరెక్టర్ల నివాసాల కొనసాగుతున్న సోదాలు