Politics

మాచర్ల టిడిపి ఇన్ చార్జ్ జూలకంటి సంచలన వ్యాఖ్యలు

మాచర్ల టిడిపి ఇన్ చార్జ్ జూలకంటి సంచలన వ్యాఖ్యలు

పల్నాడు లో ఓ టిడిపి నేత హత్య కు కుట్ర జరుగుతుంది.

త్వరగా లో ఓ పెద్ద నేత ను హతమార్చాలని వైసిపి పధకం పన్నింది,

పల్నాడు లో పోలీసు శాఖ వైసిపి లో చేరింది.

పోలీసు స్టేషన్ లలోనే వైసిపి నేతలు దాడులు చేస్తున్నారు.

కారంపూడి పోలీసు స్టేషన్ మా అడ్డ అంటు టిడిపి బిసీ నేత నాగేశ్వరరావు పై దాడి చేసారు.

మాచర్ల ఎమ్మెల్యే సీటు లో ఓ శునకాన్నీ కూర్చొబెట్టారు.

రోజుకోక గ్రామం లో అల్లర్లు సృష్టించే పనిలో ఉన్నారు.

మాచర్ల మున్సిపల్ మాజీ ఛైర్మన్ తురకా కిషోర్ కూడా ఎమ్మెల్యే సోదరులు హత్య చేస్తారు,

కిషోర్ ను హత్య చేసి మాపై రుద్దే ప్రయత్నం చేస్తారు.

పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలి.

మేం సహానం కోల్పోయియే వరకు వెళ్లవద్దు.

భవిష్యత్ పరిణామాలకు పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాలి.