సిలికానాంధ్ర ఉగాది వేడుకలకు వెంకయ్య నాయుడు..
మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు అమెరికా వెళుతున్నారు. మార్చి 25న సిలికానాంధ్ర ఆధ్వర్యంలో నిర్వహించే ఉగాది వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ కూడా ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు.. పూర్తి వివరాలకు ఈ బ్రోచర్ను తిలకించండి