ఎన్ని సార్లు అనుమతి కోరతారన్న హైకోర్టు
మహబూబాబాద్ ఎమ్మెల్ల్యే శంకర్ నాయక్ పై చేసిన వ్యాఖ్యల సిడిని కోర్టుకు సమర్పించిన జిపి
అభ్యంతరకర వ్యాఖ్యలు చేయవద్దన్న కోర్టు
పోలీసులు పాదయాత్ర పర్మిషన్ రద్దు చేశారని కోర్టుకు తెలిపిన షర్మిళ
పూర్తి వివరాలతో అఫిడవిట్ ధాఖలు చేయాలని షర్మిళ న్యాయవాదికి సూచించిన ధర్మాసనం