NRI-NRT

TAGDV ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలకు సన్నాహాలు.

TAGDV ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలకు సన్నాహాలు.

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ డే లవర్ వ్యాలీ ఆధ్వర్యంలో 25వ తేదీన ఉగాది వేడుకలను స్వర్ణోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాలకు బ్రోచర్ను పరిశీలించండి..