NRI-NRT

దుబాయిలో ఉమెన్స్ డే ఉత్సవానికి సన్నాహాలు..

దుబాయిలో ఉమెన్స్ డే ఉత్సవానికి సన్నాహాలు..

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో మార్చి 4వ తేదీన మహిళా దినోత్సవం పిల్లల దినోత్సవం నిర్వహించడానికి పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ హోటల్ బిర్యానీస్ అండ్ మోర్ తదితర సంస్థలు ఈ వేడుకలకు సహకరిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఈ బ్రోచర్ను పరిశీలించండి..