Movies

నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా…

నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా…

నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా?: హీరోయిన్

బాలీవుడ్లో వరుస పెళ్లిళ్లు చూసి తనకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉందని బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా వెల్లడించారు. ‘నేను ఇంకా సింగిల్గానే ఉన్నా. త్వరలోనే మింగిల్ కావాలని ఉంది. ప్రస్తుతం ఏ రిలేషన్లో లేను. గతంలో లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నా. కానీ ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్దం. నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఎవరైనా