రేపు ఉదయం జస్టీస్ KM జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ అసనుద్దిన్ అమానుల్ల ధర్మాసనం ముందు ప్రస్తావించ నున్న ఏపీ ప్రభుత్వం
అమరావతి పై హై కోర్టు తీర్పు పై వెంటనే విచారణ చేపట్టాలని కోరనున్న ఏపీ ప్రభుత్వం
ప్రతివాదులైన రైతుల తరపు న్యాయవాదులకు ఈ mail లో నోటీస్ లు పంపిన ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు
గత సోమవారం జస్టిస్ KM జోసెఫ్ ధర్మాసనం ముందు ప్రస్తావించగా ఈ నెల 28 న కేసు విచారణ ఉంటుందని చెప్పిన ధర్మాసనం
మళ్లీ రెండు రోజుల్లోనే సుప్రీం కోర్టు తలపు తట్టిన ఏపీ ప్రభుత్వం
ధర్మాసనం లో కొత్తగా వచ్చిన జస్టిస్ అమా నుల్ల గతం లో ఏపీ హై కోర్టు లో న్యాయమూర్తి