కేజ్రివాల్.. ఢిల్లీ సీఎం
సిసోడియా ఢిల్లీ అభివృద్ధి కోసం బాగా పని చేశారు
సిసోడియా ను అరెస్ట్ చేశారు
పంజాబ్ లో ఆప్ గెలిచాక, బిజెపి తట్టుకోలేక పోతోంది
సిసోడియా, సత్యేంధ్ర జైన్ లు బిజెపి లో చేరితే ఏ కేసులు ఉండవు
ఆప్ ను అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు
మా పార్టీని ఎవరూ అడ్డుకోలేరు
లిక్కర్ స్కాం పేరుతో ఆప్ పై ఆరోపణలు చేస్తున్నారు
లిక్కర్ స్కాం పేరుతో సిసోడియా ఇళ్ళల్లో, బ్యాంకులో సోదాలు చేశారు. ఏం దొరకలేదు
ఇంటింటికి వెళ్తాం.. బిజెపి వ్యవహారం ను ప్రజలకు వివరిస్తాం
20 రోజుల్లో క్యాబినెట్ విస్తరణ చేస్తాం
గతంలో ఇందిరాగాంధీ వ్యవహరించినట్లు , ప్రతిపక్షాలపై బిజెపి మోడిలు వ్యవహరిస్తారు