Politics

ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు

ఏపీ ఉద్యోగుల సంఘాన్ని ఎవరూ రద్దు చేయలేరు – సీఎంకు కూడా ఆ శక్తి లేదు – సమస్యలపై గవర్నరును కలిస్తే తప్పు చేసినట్లు ప్రచారం చేస్తున్నారు – ఉద్యోగుల ఖాతాల్లోని డబ్బును ప్రభుత్వం తీసుకోవడం చట్ట ప్రకారం నేరం – జీపీఎఫ్ సొమ్ము చెల్లింపులో జాప్యం చేస్తోంది – వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది : కేఆర్.సూర్యనారాయణ*