Business

తెలంగాణ పారిశ్రామిక పెట్టుబడుల వేటలో బిగ్ హిట్..

తెలంగాణ పారిశ్రామిక పెట్టుబడుల వేటలో  బిగ్ హిట్..

ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ మ్యానుఫ్యాక్చర్ & సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ అయిన “ఫాక్స్‌కాన్‌” తెలంగాణలో మెగా పెట్టుబడి..

లక్ష మంది తెలంగాణ యువకులకు ఉపాధి కల్పన..

హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలో ప్లాంట్ ఏర్పాటు…

నేడు సీఎం కేసీఆర్‌ గారిని కలిసి అవగాహన ఒప్పందం చేసుకున్న ఫాక్స్‌కాన్‌ ఛైర్మన్‌..