NRI-NRT

చార్లెట్ లో హోలీ వేడుకలకు భారీగా ఏర్పాట్లు…

చార్లెట్ లో  హోలీ వేడుకలకు భారీగా ఏర్పాట్లు…

చార్లెట్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 18వ తేదీన హోలీ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నట్లు కార్యవర్గ సభ్యులు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ బ్రోచెరును పరిశీలించండి..