Politics

అమరావతి పై సుప్రీంలో జగన్ కు చుక్కెదురు

అమరావతి పై సుప్రీంలో జగన్ కు చుక్కెదురు

28వ తేదీనే అమరావతి కేసు విచారిస్తామని తేల్చి చెప్పిన న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ ధర్మాసనం

28వ తేదీకన్నా ముందే కేసు విచారణ జరపాలన్న ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదుల విజ్ణప్తిని త్రోసిపుచ్చిన ధర్మాసనం

రాజ్యాంగ పరమైన అంశాలు ఇందులో చాలా ఇమిడి ఉన్నాయని పేర్కొన్న న్యాయమూర్తి కె ఎం జోసెఫ్

28వ తేదీ ఒక్క రోజే విచారణ సరిపోదని, బుధ, గురువారాల్లో కూడా విచారించాలని కోరిన ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు

బుధ, గురువారాల్లో నోటీసులు ఇచ్చిన కేసుల్లో విచారణ జరపరాదని సిజెఐ సర్క్కులర్ ఉందని గుర్తు చేసిన ధర్మాసనం

అయితే సిజెఐ ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించడానికి అనుమతి ఇవ్వాలని కోరిన ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు