Politics

చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామకాల ప్రస్తుత విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది

చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామకాల ప్రస్తుత విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది

చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామకాల ప్రస్తుత విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది.

ఇకపై ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ఈ నియామకాలు చేయాలని తీర్పు చెప్పింది.

కొత్త చట్టం వచ్చేవరకు ఈ కమిటీనే ఈ నియామకాలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం కేంద్రమే సీఈసీ, ఈసీలను నియమిస్తోంది.