Politics

నారా లోకేష్ పాదయాత్ర 35వ రోజు షెడ్యూల్*

నారా లోకేష్  పాదయాత్ర 35వ రోజు షెడ్యూల్*

పాదయాత్రలో భాగంగా ఇప్పటి వరకు నడిచిన దూరం 448.1 కి.మీ.

ఉదయం 8.00 గం.లకు జ్యోతినగర్ (పులిచర్ల మండలం) విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.

9.00 గం.లకు ఎంజెఆర్ కాలేజి అగ్రహారం క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.

10.00 గం.లకు పీలేరు భాస్కర్ ఐటిఐ కళాశాల వద్ద పీలేరు నియోజకవర్గంలో ప్రవేశం.

10.30 గం.లకు పీలేరు భాస్కర ఐటిఐ సమీపంలో భోజన విరామం.

సాయంత్రం
3.50 గం.లకు భాస్కర ఐటిఐ వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.00 గం.లకు పీలేరులో బహిరంగసభలో యువనేత ప్రసంగం.
5.30 గం.లకు పీలేరు జంక్షన్ వద్ద స్థానికులతో మాటామంతీ.

6.05 గం.లకు పీలేరు ఆర్టీసి బస్టాండు వద్ద స్థానికులతో భేటీ.

6.25 గం.లకు ప్రభుత్వాసుపత్రి అంబేద్కర్ విగ్రహం వద్ద ముస్లింలతో మాటామంతీ.

6.50 గం.లకు అజంతా టాకీస్ మిట్టపీలేరు వద్ద స్థానికులతో భేటీ.

8.00 – పీలేరు శివారు విడిది కేంద్రంలో బస.