WorldWonders

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాఠశాల

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాఠశాల

ఏడాదికి పది కోట్లకు పైనే ఫీజు!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాఠాశాల స్విట్జర్లాండ్ లో ఉంది.
భూములు, ఇల్లు అమ్మినా ఫీజు కట్టలేని ఈ బడి పేరు ఇన్ స్టిట్యూట్ లే రోసీ.
ఇక్కడ స్పెయిన్, ఈజప్టు, బెల్జియం ఇరాన్, గ్రీస్ రాజులు విద్యనభ్యసించారు.
ఏడాదికి ఒక్కో విద్యార్థికి 1,30,000 లక్షల డాలర్ల ఫీజు (ఇండియా కరెన్సీలో కోటిపైనే).
1880లో పాల్ కల్నల్ 4 బిలియన్ల వ్యయంతో ఈ పాఠశాలను నిర్మించారు.
420 మంది పిల్లలకు గాను 150 మంది ఉపాధ్యాయులు.. తరగతికి 10 మంది మాత్రమే విద్యార్థులు.