Politics

కడప ఎంపీ కి మళ్లీ నోటీసులు ఇచ్చిన సిబిఐ..

కడప ఎంపీ కి మళ్లీ నోటీసులు ఇచ్చిన సిబిఐ..

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసు..పులివెందులలోని వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళిన సీబీఐ అధికారులు..ఈ నెల 10న హైదరాబాద్ లో విచారణకు హాజరు కావాలని నోటీసు. వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా మరోసారి నోటీసులు..12న కడపలో విచారణకు హాజరవ్వాలని నోటీసు