పోలీసులకు సవాల్ గా మారిన మెడికో ప్రీతి మృతి కేసు
ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్ లో డిటెక్ట్ కాని విషపదార్థాలు
ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని టాక్సికాలజీ రిపోర్ట్ లో వెల్లడి
గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లో ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని టాక్సికాలజీ రిపోర్ట్
వరంగల్ సీపీ రంగనాథ్ సీపీ చేతికి చేరిన టాక్సికాలజీ రిపోర్ట్
ఆత్మహత్యాయత్నం కేసును అనుమానాస్పద మృతి కేసుగా మార్చే యోచనలో పోలీసులు
హత్యే అంటున్న ప్రీతి కుటుంబ సభ్యులు, విపక్షాలు