Business

ఏపీఎస్ ఆర్టీసీ చ‌రిత్ర‌లో కీల‌క అడుగులు

ఏపీఎస్ ఆర్టీసీ చ‌రిత్ర‌లో కీల‌క అడుగులు

భారీగా సొంత బ‌స్సులు కొనుగోలుకు నిర్ణ‌యం

2736 కొత్త బ‌స్సులు కొనుగోలుకు సీఎం గ్రీన్‌సిగ్న‌ల్‌

రూ.572 కోట్ల అంచ‌నాతో 1500 కొత్త డీజిల్ బ‌స్సులు

జీసీసీ మోడ‌ల్‌లో 1000 ఎల‌క్ట్రిక‌ల్ బ‌స్సులు

200 డీజిల్ బ‌స్సుల‌ను ఎల‌క్ట్రిక‌ల్ బ‌స్సులుగా మార్పు

*క‌ర్ణాట‌క త‌ర‌హాలో 15 మీట‌ర్ల అంబానీ బ‌స్సులు*kk

త‌మిళ‌నాడు, తెలంగాణ రాష్ట్రాల‌తో త్వ‌ర‌లోనే ఒప్పందాలు