ఇది వందేళ్ల నాటి వైరస్. H1N1 వైరస్. మొదటి ప్రపంచ యుద్ధ కాలం నాటి వైరస్.
ఇప్పుడు కొత్తగా మ్యుటేట్ అయ్యిందా ?
ప్రతి సంవత్సరం అనేక సార్లు మ్యుటేట్ అయ్యింది.
ఇప్పుడు కొత్తగా సోకుతోందా ?
ప్రతి ఒక్కరికి అనేక సార్లు సోకింది.
మరి ఇప్పుడు కొత్తగా భయపెడుతున్నారేంటి ?
గతం లో మాస్క్ లు లేవు. మ్యుటెంట్ లకు కొత్త పేర్లు పెట్టి భయపెట్టి బిజినెస్ చేయడం గతం లో లేదు. ఇప్పుడు భయమే ఫార్మసురుల బిజినెస్. కోవిద్ రెండో వేవ్ లో గల్లా పెట్టెలు దాటి గోడౌన్ లు నోట్ల కట్టలతో నిండాయి. ఓమిక్రాన్ వేవ్ వారిని నిరాశ పరిచింది. వాక్ సీన్ ల పుణ్యమా అంటూ సైడ్ ఎఫెక్ట్స్ వారు చికిత్స కోసం వెళుతుంటే బిజినెస్ బాగానే సాగుతోంది ! రక్తం మరిగిన గుంట నక్క ఊరుకోదు.
తిరిగి మాస్క్ లు నిభందనలు అలెర్ట్ అంటూ జనాల్లో భయం నింపి బిజినెస్ చేయాలనే ప్రయత్నం.
గతంకంటే ఇప్పుడు ఇది ఎక్కువ ప్రభావం చూపుతోంది ఎందుకని ?
రెండేళ్లు మాస్క్ లు పెట్టుకొని వాక్ సీన్ లు వేసుకొని ఇమ్మ్యూనిటి ని బలహీనం చేసుకొన్నారు. ఇదే కారణం.
మరి ఇప్పుడేమి చెయ్యాలి ?
దొంగలు దూరిన ఆరు నెలలలకు అన్నట్టు వుంది ఫార్మసురుల కూతలు. ఇది జనవరి లోనే మొదలయ్యింది. లక్షలాది మంది దీని బారిన పడి కోలుకున్నారు. దగ్గు రెండు మూడు వారాలు కొనసాగి తగ్గి పోయింది.
ఇక ఎవరికీ రాదా ?
ఎవరో కొంతమందికి . రెండు నెలల్లో సోకకుండా మిగిలి పోయిన వారికి సోకుతుంది.
ఏమి చేయాలి ?
డి సి బి విటమిన్ టాబ్లెట్స్ నాలుగు రోజులు ( సోకినప్పుడు మాత్రం ) జింక్ టాబ్లెట్ , వేడి నీరు తాగడం , వేడి నీటిలో ఉప్పు వేసి నోట్లో పోసుకొని గార్గిల్ చేయడం , పసుపు అల్లం కాషాయం టీ కప్పు లో మూడు నాలుగు రోజులు. తగినంత నీరు తాగాలి ; రెండు రోజులు రెస్ట్. ఆంటీ బయిటిక్స్ వద్దు. భయపడొద్దు.
పాత రోగానికి కొత్త మోత వద్దు. ఫార్మసురుల విష ప్రచారానికి మోసపోవద్దు
🙏సేకరణ🙏