WETA ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వ్యవస్థాపకురాలు ఝాన్సీ రెడ్డి సారధ్యంలో ఈ ఉత్సవాలు జరిగాయి. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శైలజ కల్లూరి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఇతర నూతన కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు.
Today as we celebrate Women’s Day, we are extremely excited to announce our new office bearers for 2023-25 under the leadership of Mrs. Sailaja Kalluri (WETA President 2023-25).
We Congratulate and Welcome the new team!
Wishing you the best and thank you very much for joining us in the mission of empowering Women and Girl Child!
#weta #wetateam #womenpower #womenempowerment #wetaforwomen