NATS 7th America Telugu Sambaralu…. 76 More Days to go!!! May 26th to 28th 2023… A Complete Package is being worked on by a dedicated team. Block your calendar. More updates to follow…
తెలుగు భాష, సాహిత్యం, కళల పరిరక్షణ కోసం, స్థానిక కళాకారులను ప్రోత్సహించడం కోసం, తెలుగు జాతి ఐక్యత కోసం, సమాజ శ్రేయస్సు కోసం, స్థానిక కళాకారులను ప్రోత్సహించడం కోసం, మహనీయులను స్మరించుకోవడం కోసం, మన అందరి వినోదం కోసం, విజ్ఞానం కోసం, మధుర స్మృతులను పొందడం కోసం.