Kids

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీకి ఎదురుదెబ్బ

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఐడీకి ఎదురుదెబ్బ

నిన్న నోయిడాలో సీఐడీ అరెస్ట్ చేసిన జీవీఎస్ భాస్కర్ రిమాండ్ ను తిరస్కరించిన ఏసీబీ కోర్టు – అవసరమైతే 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించుకోవాలని ఆదేశం – సీమెన్స్ కంపెనీలో పనిచేసిన ఉద్యోగిని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్న – ఇప్పటికే 6 సార్లు విచారించి ఇప్పుడు అరెస్ట్ చేయడమేంటని ప్రశ్న – రిమాండ్ ను తిరస్కరిస్తూ కోర్టు ఆదేశాలు*