🌸చిదంబరంలోని’శికండి పూర్ణం’ అనే
ఆలయ గంట ప్రపంచంలోనే అతి పెద్ద గంటగా ప్రసిధ్ధి చెందినది.
🌸దీనితో సమానమైన గంట
మరెక్కడా లేదు.
జీవాన్ని శివమయం చేసే
దైవీక శక్తి ,కలిగిన, దీని
మహిమ మాటలతో వర్ణించ లేనిది.
గంటా నాదాన్ని విన్న వారి యొక్క ఆత్మానుభవం ద్వారా నే తెలుసుకో గలరు. యాభై తొమ్మిది క్షణాలు
యీ గంటా నాదాన్ని వింటే, ఆయుర్దాయం పన్నెండు ఘడియలు
పెరుగతుంది.
🌸వళ్ళలారు అనే పరమ
భక్తునికి యీ గంటా నాదం ధ్యాన సమాధి స్ధితిని అనుగ్రహించినది.
ఈ గంటానాదమునకు
ధ్యానసమాధిస్ధితిని
అనుగ్రహించే శక్తి వున్నది.