స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ మాజీ ఎండీ అర్జా శ్రీకాంత్ ని కార్పోరేషన్ కార్యాలయానికి తీసుకెళ్లిన సీఐడీ అధికారులు.
కార్పోరేషన్ కార్యాలయంలోని ఎండీ ఛాంబరులో అర్జాను విచారించిన సీఐడీ.
స్కిల్ స్కాములో ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు సమర్పించారని అర్జాపై అభియోగం.
సీమెన్స్ ఒప్పందంలో ఎలాంటి స్కామ్ జరగలేదని ఎలా నిగ్గు తేల్చారని అర్జాను ప్రశ్నించిన సీఐడీ.
స్కాంకు సంబంధించి తమ వద్దనున్న ఆధారాలను చూపి అర్జాను వివరణ అడిగినట్టు సమాచారం.
రేపు కూడా అర్జాను విచారించే అవకాశం.
సాయంత్రం శ్రీకాంత్ ని సిఐడీ కార్యాలయానికి తీసుకొచ్చిన అధికారులు