Politics

ఉపరాష్ట్రపతి పదవిపై నటుడు రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు

ఉపరాష్ట్రపతి పదవిపై నటుడు రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు

వెంకయ్యకి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం నాకు నచ్చలేదు

గొప్పనాయకుడిని రాజకీయాల నుంచి దూరం చేశారు

ఉపరాష్ట్రపతి హోదాలో ఎలాంటి అధికారాలు ఉండవు

చాలా విషయాల్లో ప్రోటోకాల్ కండిషన్స్ ఉంటాయి

నేను ఉపరాష్ట్రపతి పదవిని కించపరచడం లేదు

వెంకయ్యనాయుడు మరికొన్ని రోజులపాటు కేంద్రమంత్రిగా కొనసాగివుంటే బాగుండేది : నటుడు రజనీకాంత్