Business

మార్గదర్శి ఛైర్మన్ చెరుకూరి రామోజీరావుపై సీఐడీ కేసు నమోదు

మార్గదర్శి ఛైర్మన్ చెరుకూరి రామోజీరావుపై సీఐడీ కేసు నమోదు

మార్గదర్శి ఎండీ చెరుకూరి శైలజ, పలు బ్రాంచ్ మేనేజర్లపై సీఐడీ కేసు

A1 నిందితుడిగా చెరుకూరి రామోజీరావు

A2గా చెరుకూరి శైలజ

A3గా సంబంధిత బ్రాంచ్ మేనేజర్లు

సెక్షన్ 120బి, 409, 420, 477(a) రెడ్ విత్ 34 ఆఫ్ ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు

సెక్షన్ 5, ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్ ఇన్ ఫైనాన్షియర్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం కింద కేసు నమోదు

1982 చిట్ ఫండ్ చట్టం ప్రకారం కేసు నమోదు