Politics

కవిత వాడుతున్న ఫోన్‌ను అప్పగించాల్సిందిగా ఆదేశించిన ఈడీ

కవిత వాడుతున్న ఫోన్‌ను అప్పగించాల్సిందిగా ఆదేశించిన ఈడీ

కవితను విచారిస్తున్న ఈడీ అధికారులు… ఆమె ప్రస్తుతం వాడుతున్న మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి దగ్గర ఉన్న కవిత ఫోన్‌ను ఈడీ అధికారులు తెప్పించారు. ఇంటి దగ్గర ఉన్న ఫోన్‌ను సెక్యూరిటీ ద్వారా తీసుకున్నారు.