రాయలసీమ ప్రాంతంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు
హీరో మోహన్ బాబు ను మర్యాద పూర్వకంగా కలిసి న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు
ఈసందర్భంగా మోహన్ బాబు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు ను సాదరంగా ఆహ్వానించారు
అనంతరం సోమువీర్రాజు గారి నా మోహన్ బాబు దుశ్శాలువాతో సత్కరించారు
ఈసందర్భంగా కొద్ది సేపు ఇరువురు ముచ్చటించారు