తొమ్మిది గంటల సుదీర్ఘ ఈడీ విచారణ అనంతరం ఎమ్మెల్సీ కవిత బయటికి వచ్చారు.
ఆమె కోసం ఈడీ కార్యాలయం బయట వేచి చూస్తున్న బీఆర్ఎస్ శ్రేణులకు నవ్వుతూ అభివాదం చేశారు.
అయితే కవితను మాట్లాడాలంటూ మీడియా చుట్టుముట్టగా ఆమె ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు.