Politics

రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

రేపటి  నుంచి  ఏపీ  అసెంబ్లీ  సమావేశాలు

17 న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం

2 లక్షల 60 వేల కోట్లకు పైగా బడ్జెట్ ఉండే అవకాశం

సంక్షేమం తో పాటు వ్యవసాయం విద్యా..వైద్య.రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్

వచ్చే ఎన్నికల ముందు ప్రవేశ పెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్

కీలక అంశాలపై అసెంబ్లీ లో సీఎం ప్రకటన.

నాలుగేళ్ళ పాలన మూడు రాజధానులు.. సంక్షేమం… వైజాగ్ గ్లోబల్ సమిట్ ముఖ్య మైన అంశాలతో ఎజెండా

గవర్నర్ ప్రసంగం తో సమావేశాలు ప్రారంభం..

ఆ తర్వాత బీఏసీ… ఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశం పై నిర్ణయం

ఈ నెల 27 వరకు సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం..