Politics

జగన్ కు దూరంగా ఉంటున్న విజయసాయిరెడ్డి..

జగన్ కు దూరంగా ఉంటున్న విజయసాయిరెడ్డి..

జగన్‍రెడ్డికి విజయసాయిరెడ్డి ఘలక్ – ఎమ్మెల్సీ ఎన్నికలకు విజయసాయిరెడ్డి దూరం -ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో ఓటింగ్‍కు దూరంగా విజయసాయి డుమ్మా – విశాఖలో తన ఓటును నమోదు చేసుకున్న విజయసాయిరెడ్డి – వైవీ సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర ఇంచార్జ్ గా నియమించడంతో అలక – ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికీ దూరంగా ఉన్న విజయసాయిరెడ్డి – ఇటీవల తారకరత్న అంత్యక్రియల సమయంలో చంద్రబాబుతో విజయసాయి చనువుగా ఉండటంపై జగన్ ఆగ్రహం – ప్రెస్‍మీట్ పెట్టి చంద్రబాబు, లోకేష్‍కు వ్యతిరేకంగా మాట్లాడాలని విజయసాయిరెడ్డిని జగన్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం – జగన్ అదేశాలను పక్కన పెట్టి ఢిల్లీకి వెళ్లిన విజయసాయిరెడ్డి