పనితీరు బాగులేని మంత్రులను తొలగించేందుకు వెనుకాడను..
కేబినెట్ సమావేశం అనంతరం సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
సీఎం భ్యాఖ్యలతో
ఎపీ కేబినెట్ లో కీలక మార్పులపై వూహాగానాలు
ముగ్గురు మంత్రులకు ఉద్వాసన
ఎంఎల్ఏ కోటా ఎం ఎల్ సీ ఎన్నికల అనంతరం కేబినెట్ లో మార్పులు
మంత్రి చెల్లు బోయిన వేణు
గోపాల్, దాడి సెట్టి రాజాల మరో మంత్రికి మార్పు
మంత్రి చెల్లు బోయిన స్థానంలో mlc తోట త్రిమూర్తులు..
దాడి శెట్టి రాజా స్థానంలో కవురు శ్రీనివాసరావు..
మర్రి రాజ శేఖర్ కు నూతన కేబినెట్ లో అవకాశం