Politics

ఎన్నికల సంఘానికి ఘాటుగా లేఖ రాసిన ఎల్ వి సుబ్రహ్మణ్యం

ఎన్నికల సంఘానికి ఘాటుగా లేఖ రాసిన  ఎల్ వి సుబ్రహ్మణ్యం

ఎన్నికల సంఘానికి లేఖ రాసిన మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం – ఈ ఎన్నికలు ఒక ప్రహసనమంటు ఘాటైన వ్యాఖ్యలతో లేఖ – ఎన్నికల యంత్రాంగం ఈ అరాచకాలను ఎలా కప్పిపుచ్చుతోందని ఎల్వీ ప్రశ్న – మీడియాలో వచ్చినా మీరంతా మౌనంగా ఎందుకున్నారు? – టీవీ5లో వచ్చిన కథనం నిజంగా తిరుగులేని సాక్ష్యమన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం – ఈ ఒక్క సాక్ష్యంతో రీ పోలింగ్‍కు ఆదేశించవచ్చు – చట్ట ప్రకారం విచారించి తగిన చర్యలు తీసుకోవాలి – రీపోలింగ్ జరపాలని ఎన్నికల కమిషనర్‍ను కోరిన ఎల్వీ సుబ్రహ్మణ్యం – బోగస్ ఓటు, రిగ్గింగ్‍పై తిరుపతిలో తిరుగుబాటు – కేవలం రెండు చోట్ల మాత్రమే రీ పోలింగ్ – ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లపై నివ్వెరపోతున్న మేధావి వర్గం