Politics

గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల ఊసే లేదు..

గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల ఊసే లేదు..


పయ్యావుల కేశవ్

గవర్నర్ ప్రసంగంలో 3రాజధానుల అంశం ఎందుకు లేదు

సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న రాజధాని అంశంపై బహిరంగ ప్రసంగాలు చేసిన ప్రభుత్వం, గవర్నర్ ప్రసంగం లో ఎందుకు పెట్టలేకపోయింది?

పాత గవర్నర్ ని తాకట్టు పెట్టిన ప్రభుత్వం ….ప్రస్తుత గవర్నర్ స్థాయి తగ్గించారు.

గవర్నర్ తో ముఖ్యమంత్రి ని పొగిడించటమేంటి?

రాష్ట్రానికి గవర్నర్ పెద్దా లేక ముఖ్యమంత్రి పెద్దా ?

ప్రథమ పౌరుడితో సీఎం ని పొగిడించి గవర్నర్ స్థాయి తగ్గించారు

గవర్నర్ ను కూడా స్పీకర్ కార్యాలయంలో వేచి ఉండేలా చేశారు

ఇది సభా నిభంధనలకు విరుద్ధం

శాంతి భద్రతల అంశం ఎక్కడా ప్రసంగం లో లేదు..

ప్రభుత్వ ఆలోచన ధోరణిని గవర్నర్ తో చెప్పించే యత్నం చేశారు

సుప్రీంకోర్టు న్యాయవాది గా చేసిన గవర్నర్ తోనూ ప్రభుత్వం అసత్యాలు చెప్పించింది