Business

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఈరోజు అత్యధిక విద్యుత్ వినియోగం..

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఈరోజు అత్యధిక విద్యుత్ వినియోగం..

ఇవాళ ఉదయం 10.03 నిమిషాలకు 15062 మెగావాట్ల విద్యుత్ అత్యధిక ఫీక్ డిమాండ్ నమోదు…ఇది రాష్ట్ర చరిత్రలో అత్యధిక వినియోగం..

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ… పారిశ్రామిక రంగాలు అద్భుతమైన అభివృద్ధి చెందుతున్న తరుణంలో రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగం…

సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో పెరగడం…..రాష్ట్రంలో పరిశ్రమలు పెరిగి… పారిశ్రామిక అవసరాలు పెరగడంతో…దక్షిణ భారతదేశంలోనే అత్యధిక విద్యుత్ వినియోగిస్తున్న రెండవ రాష్ట్రంగా తెలంగాణ..

మొత్తం విద్యుత్ వినియోగం లో 37% వ్యవసాయ రంగంకే.

దేశంలో వ్యవసాయ రంగంకు అత్యధిక విద్యుత్ వినియోగం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ …