Politics

అమిత్ షా తో విజయసాయి రెడ్డి భేటి

అమిత్ షా తో విజయసాయి రెడ్డి భేటి

రాష్ట్రానికి చెందిన పలు అభివృద్ధి అంశాలపై అమిత్ షా తో చర్చించిన విజయసాయి రెడ్డి

నిన్న mlc ఎన్నికలకు దూరంగా ఉన్న విజయసాయి రెడ్డి

నేడు ప్రాధాన్యత సంతరించుకున్న అమిత్ షా తో భేటి