పొలిటిషన్ పొలిటిషన్ గానే ఉండాలి
నీచానికి దిగజారకు అంటూ శ్రీనివాస్ రెడ్డికి హెచ్చరిక
బాలకృష్ణ పాట పెట్టిన వైసీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి
భాస్కర్ రెడ్డిని వేధించినట్లు ఆరోపణలు
ఈ ఘటన పై వైసీపీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి బాలకృష్ణ వార్నింగ్
సినిమాలు వేరు,రాజకీయాల వేరు
అన్ని పార్టీల వాళ్లు నా సినిమాలు చూస్తారు
సినీ నటులకు అన్ని వర్గాల్లో అభిమానులు ఉంటారు
మళ్లీ ఇలాంటివి పునర్వతం కాకుండా చూడాలన్న బాలకృష్ణ