Devotional

ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు

ఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు

శ్రీరామ నవమి రోజు భద్రాద్రిలో జరిగే సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందించాలని TS RTC నిర్ణయించింది. కార్గో పార్సిల్ కేంద్రాల్లో రూ.116 చెల్లించి వివరాలను నమోదు చేసుకుంటే కల్యాణోత్సవం అనంతరం తలంబ్రాలను భక్తుల ఇంటికే పంపిస్తామని సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు.