WorldWonders

:: ఇదిగో .. ఈమె రెండుసార్లు ఆస్కార్ విజేత ::

.. ఈమె విజేత

మనదేశంలో ఎవరికైనా రెండు సార్లు ఆస్కార్ పురస్కారం వచ్చిందా?
వచ్చింది!
గునీత్ మాంగా అనే మహిళా నిర్మాత రెండు సార్లు ఈ పురస్కారం పొందారు.
“పీరియడ్ : ఎండ్ అఫ్ సెంటెన్స్” అనే డాక్యుమెంటరీ కి
2019లో మొదటిసారి ఈ అవార్డు దక్కింది.
ఈ ఏడాది రెండోసారి “ది ఎలిఫెంట్ విస్పరర్స్” డాక్యుమెంటరీకి
రెండోసారి ఆస్కార్ పురస్కారం లభించింది.
మన టీవీ చానెళ్లకు ఈ సంగతి తెలిసో తెలీదో ! Congratulations
Guneeth monga 💐💐💐