ఇప్పటి వరకు నడిచిన దూరం 551.8 కి.మీ.
ఉ. 8.గం.లకు బి.కొత్తకోట ఇందిరమ్మ కాలనీ విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
ఉ. 8.30గం.లకు మల్లెల క్రాస్ వద్ద తంబళ్లపల్లి మండల వాసులతో
ఉ.8.55 గం.లకు టి.సదుం క్రాస్ వద్ద స్థానికులతో…
11.35 గం.లకు సొన్నువారిపల్లి వద్ద స్థానికులతో….
11.55 గం.లకు పెదతిప్ప సముద్రం వద్ద స్థానికులతో సమావేశం
మధ్యాహ్నం 12.45 గం.లకు మద్దయ్యగారిపల్లి శివారు శ్రీవిజయగణపతి ఫంక్షన్ హాలులో యువతతో ముఖాముఖి.
మ 1.45 గం.లకు మద్దయ్యగారిపల్లి శివారు శ్రీ విజయగణపతి ఫంక్షన్ హాలులో భోజన విరామం.
సాయంత్రం 3.గం.లకు భోజన విరామ స్థలంలో పంచాయితీ సర్పంచులతో సమావేశం.
సా.4.గం.లకు పార్టీలో చేరికలు, అనంతరం పాదయాత్ర కొనసాగింపు.
సా. 4.40 గం.లకు మద్దయ్యగారిపల్లిలో స్థానికులతో సమావేశం
సా. 6.15 గం.లకు కొమ్మరపల్లి విడిది కేంద్రంలో బస.