Health

తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి కేసు..

తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి కేసు..

▪️రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తహశీల్దార్, సబ్ రిజిస్టర్ పై కేసు నమోదు పూర్తి వివరాల ప్రకారం నాగారం గ్రామం సర్వే నెంబర్ 181 లోని సుమారు 42 ఎకరాల ప్రభుత్వ భూమి దస్తావేజులను తారుమారు చేశారనే అభియోగం పై కోర్టు ఆదేశాల మేరకు మహేశ్వరం పోలీసుస్టేషన్ లో కేసు నమోదు చేశారు.

▪️తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తాసిల్దార్ పై కేసు నమోదు